ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పొన్నారిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
★ దీపాయిగూడ గ్రామంలో ఓటు వేసిన మాజీ మంత్రి జోగు రామన్న
★ జిల్లాలోని పలు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
★ కజ్జర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్