VIDEO: చైల్డ్ కేర్ లీవ్ జీవో జారీపై హర్షం

VIDEO: చైల్డ్ కేర్ లీవ్ జీవో జారీపై హర్షం

SKLM: రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ జీవో జారీ చేయడం పట్ల ఎస్ రాయవరం మండల మహిళా ఉపాధ్యాయులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. మహిళ ఉద్యోగులు పదవి వివరణ లోగా ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునే అవకాశం జీవోలో ఉందని వారు పేర్కొన్నారు. జీవో జారీ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.