జక్కంపూడి రాజాతో పామిడి వీరా భేటీ

జక్కంపూడి రాజాతో పామిడి వీరా భేటీ

ATP: వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను శుక్రవారం అనంతపురం నగరంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ పామిడి వీరా కలిశారు. ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా పర్యటనకు వచ్చిన జక్కంపూడి రాజాతో వివిధ అంశాలపై, గుంతకల్లు నియోజకవర్గం రాజకీయ స్థితిగతులపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.