టుడే టాప్ హెడ్‌లైన్స్ @ 9 PM
★ వీపీఏ సరుకు రవాణాలో కొత్త రికార్డు.. 213 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా
★ రుషికొండ నిర్మాణాలపై తనిఖీకి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు నిర్ణయం
★ గాజువాకలో ఉద్యోగాల పేరుతో ఇద్దరిని మోసం చేసిన మహిళ.. పీఎస్‌లో ఫిర్యాదు
★ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో భార్యాభర్తలు ఆత్మహత్య