మొదటిరోజు 26 నామినేషన్లు

మొదటిరోజు 26 నామినేషన్లు

NRML: గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యుల నామినేషన్ల దాఖలు మొదటి రోజు జిల్లాలో మొత్తం 26 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటనలోతెలిపారు. దస్తురాబాద్‌ 3, కడం పెద్దూర్‌ 9, ఖానాపూర్‌ 7, మమడ 6, లక్ష్మణచంద 1 నామినేషన్లు దాఖలయ్యాయి. పెంబిలో ఏ నామినేషన్ చేరలేదు. నామినేషన్ల స్వీకరణ 29వ తేదీ వరకు కొనసాగుతుందని అదనపు ఎన్నికల అధికారి డీపీఓ తెలిపారు