VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఎడమకల్లు క్రాస్ రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం లో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నేమిలయ్య అనే ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. రెడ్డిచర్లకు చెందిన నేమిలయ్యను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.