VIDEO: విశాఖ రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్

VIDEO: విశాఖ రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్

VSP: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో యుద్ధ పరిస్థితులను అనుకరిస్తూ బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. స్టేషన్ సిబ్బంది, భద్రతా బలగాలు ఈ విన్యాసంలో పాల్గొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా వీటిని వీక్షించారు.