అహోబిలం ఆలయంలో సిబ్బంది చేతివాటం.. CCకెమెరాల్లో రికార్డు

NDL: ఆలయాల్లో భక్తులు హుండీలో ఎంతో భక్తితో కానుకలు సమర్పిస్తుంటారు. అలాంటి దేవుడి కానుకలపైనే ఆలయ సిబ్బంది కన్నేశారు. చాకచక్యంగా హుండీలో నుంచి కరెన్సీ నోట్లు బయటకు తీస్తున్నారు. అహోబిలం ఆలయంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.