VIDEO: 'ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలం'

VIDEO: 'ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలం'

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర నాయకులు సోహెల్ భాయ్ అన్నారు. సోమవారం BRS భవన్‌‌లో మీడియాతో మాట్లాడిన ఆయన మైనారిటీల కోసం ప్రతి సంవత్సరం రూ.4,000 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ తన మైనారిటీ ప్రకటనలో వాగ్దానం చేసింది, కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు.