మత్స్యకార భరోసాపై వినతి

NLR: విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీకి చెందిన మత్స్యకారులు ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతిని బుధవారం కలిశారు. కొందరికి మత్స్యకార భరోసా అందడంలో ఆలస్యం జరుగుతోందని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.