బీజేపీలో చేరిన ప్రగతి ధర్మారం యువకులు

MBNR: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన యువకులు బీజేపీలో చేరారు. మోడీకి మద్దతు తెలుపుతూ పార్టీలకు చెందిన యువకులు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ 50 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దయానంద రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.