ప్రభుత్వ కాలేజీల ప్రస్తావనపై ఎమ్మెల్యేకు అభినందనలు

ప్రభుత్వ కాలేజీల ప్రస్తావనపై ఎమ్మెల్యేకు అభినందనలు

VZM: బొబ్బిలి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బేబీ నాయనకు కారుణ్య ఫౌండేషన్ ఛైర్మన్ జె.సి.రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పేద విద్యార్థులకు విద్యా తోడ్పాటు అందిస్తుందన్నారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.