ఏడుపాయల్లో ఆకాశదీపం కార్యక్రమం
MDK: ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో ఆకాశదీపం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.