'ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి'

'ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి'

MDK: సీజేఐ గవాయ్ దాడికి నిరసనగా ఈనెల 17న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని MRPS కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తరుగల్ల బాలరాజు పేర్కొన్నారు. మెదక్ కళాశాలలో ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు.