HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: రాష్ట్రానికి కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల
✦ మూసీ పునరుజ్జీవనంపై ప్రజల అభిప్రాయం స్వీకరణ: భట్టి
✦ ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు
✦ వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
✦ కాంగ్రెస్ రాజకీయ రాబందులా మారింది: మోదీ
✦ కేరళలో బీజేపీ, LDF జత కట్టాయి: రాహుల్