'లింగయ్య మృతి బాధాకరం'

NLG: నకిరేకల్ పట్టణంలోని 16వ వార్డుకు చెందిన లింగయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.