VIDEO: 'బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం'
SRCL: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తంగళ్ళపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తంగళ్ళపల్లిలోని కార్యాలయం వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బీజేపీ ఎదుగుదలకు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.