సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎంపీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎంపీ

విజయనగరం పార్లమెంటు పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న 10 కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా వాటిని లబ్దిదారులకి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. సీఎం చంద్రబాబు ఈ సహాయ నిధి ద్వారా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూతను అందిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.