జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ADJ

VZM: వచ్చే నెల 10న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం జిల్లా రెండో ADJ ఎస్.దామోదర్ సూచించారు. శుక్రవారం బొబ్బిలి కోర్టులో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. అన్ని రకాల సివిల్, అన్నిరకాల కేసులు రాజీ చేసుకునే అవకాశముందన్నారు.