HIT TV SPECIAL: HYDలో క్రైమ్ రేట్ పెరుగుతోందా?

మహానగరంలో క్రైమ్ రేట్ క్రమేపీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై HIT TV ప్రత్యేక కథనం. కొన్ని సం.లుగా సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే నేరాలు గణనీయంగా పెరిగినట్లు పలు నివేదికలు తెలిపాయి. 2024 నుంచి క్రైమ్ కేసులు 40% పెరిగినా.. 'జీరో టోలరెన్స్' విధానంతో ప్రతి కేసును నమోదు చేయడం వల్లే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, మర్డర్ వంటి తీవ్రమైన నేరాలు మాత్రం తగ్గాయి.