పంజా విసురుతున్న పొగ మంచు

పంజా విసురుతున్న పొగ మంచు

NDL: కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో నాలుగైదు రోజులుగా పొగ మంచు పంజా విసురుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతూ.. ఉదయం 8 గంటలు దాటినా వీడటం లేదు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న మంచుతో బయటికి వెళ్లాలంటేనే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం 8 గంటల వరకూ పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.