మాజీ గవర్నర్‌ను కలిసిన రేవంత్, పొంగులేటి 

మాజీ గవర్నర్‌ను కలిసిన రేవంత్, పొంగులేటి 

TG: మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలిశారు. జిష్ణుదేవ్ వర్మ బదిలీపై వెళ్తుండటంతో మర్యాదపూర్వకంగా ఆయనను వద్దకు వెళ్లారు. కాగా తెలంగాణకు నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియమితులైన విషయం తెలిసిందే.