వేసవిలో త్రాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు

వేసవిలో త్రాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు

కృష్ణా: విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీరింగ్ సిబ్బందితో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ - 2025లో భాగంగా రూ.11.85 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నగరంలోని అన్ని హ్యాండ్ బోర్లు రిపేర్ చేసి, పనిచేసేలా చర్యలు చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో త్రాగునీటి సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.