ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

MNCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి, బుదాకుర్దు గ్రామాలలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులు, వాడలలో పోలీసు బృందాలు నడుచుకుంటూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.