పెళ్లి పేరుతో మెసం.. కేసు నమోదు

పెళ్లి పేరుతో మెసం.. కేసు నమోదు

SRPT: పెళ్లి చేసుకుంటనని ఓ యువకుడు(20), మహిళ(32)ను మోసం చేశాడు. సూర్యపేటకు చెందిన రమేష్‌కు బంజారాహిల్సలో నివసించే ఓ మహిళతో 2022లో ఇన్‌స్టాలో పరిచయం ఎర్పడింది. ఆమె భర్త చనిపోయడని,కూతురు ఉందని అతనికి చెప్పింది. ఆమెను పెళ్లి చేసుకుని తన కుతురిని కూడా చూసుకుంటనని చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఎర్పడింది. ఇప్పడు అతడు ఆమేతో మాట్లాడక పోవడంతో ఆమె PSలో పీర్యాదు చేసింది.