అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖపై సమీక్ష జరిపారు. గ్రామీణ పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు