ఇద్దరు బాలురపై వాచ్ మెన్ లైంగిక దాడి

ఇద్దరు బాలురపై వాచ్ మెన్ లైంగిక దాడి

తిరుపతిలో బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్ మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రుల్లో లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు ఓ బాలుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వసతి గృహం వార్డెన్‌కు సమాచారం అందించగా, నిన్న చైల్డ్ & ఉమెన్ సేఫ్టీ సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అలిపిరి PSలో పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.