VIDEO: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో BRS ఎమ్మెల్యే దాడి

VIDEO: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో BRS ఎమ్మెల్యే దాడి

ASF: ఆసిఫాబాద్ మండలం జన్కపూర్‌లో BRS MLA కోవ లక్ష్మీ, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ మధ్య గురువారం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే లక్ష్మీ ఆయనపై నీళ్ల బాటిల్ విసిరారు. అనంతరం చేతికి దొరికిన మరికొన్ని బాటిల్స్ విసిరేయడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని MLA ఆరోపించారు.