ఓవర్సీస్‌లో 'అఖండ 2'కి కష్టమేనా?

ఓవర్సీస్‌లో 'అఖండ 2'కి కష్టమేనా?

'అఖండ 2' సినిమా ఈ నెల 12న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. మరో రెండు రోజుల్లో రిలీజ్ అంటే అక్కడ థియేటర్ల సర్దుబాటు, టికెట్లు తెగడం కష్టమని, కంటెంట్ డెలివరీ సమయానికి అందడం పెద్ద సవాల్ అని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారట. అంతేకాదు 'అవతార్ 3' ఈ నెల 19న రిలీజ్ కానుండగా.. థియేటర్లు దొరకడం కష్టమని భావిస్తున్నారట.