వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులు నియంత్రణ

వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులు నియంత్రణ

ASR: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వర్షాకాలంలో వ్యాధులు నియంత్రించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. వర్షాకాలం పరిశుభ్రత అనే అంశంతో శనివారం పాడేరు ఏపీఆర్ కళాశాలలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. విద్యార్ధులు సెలవులకు ఇళ్లకు వెళ్లినపుడు తలిదండ్రులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.