VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

VIDEO:  రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట సమీపంలో జాతీయ రహదారి–516పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పింజరకొండ గ్రామానికి చెందిన రామిరెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనలో వెలుగుల లోవరాజు (25)కు తీవ్ర గాయాలు కాగా 108లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. గేదెలు బైక్‌కు అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.