ఉమ్మడి ప.గో జిల్లా టాస్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాస్ న్యూస్ @12PM

✦ భారత క్రికెట్ జట్టు మేనేజర్‌గా MLA పులపర్తి ఆంజనేయులు కుమారుడు ప్రశాంత్
✦ దొడ్డిపట్లలో చోరీకి యత్నించిన 16 ఏళ్ల బాలుడు అరెస్ట్
✦ యువ ఆస్ట్రోనాట్ జాహ్నవి దంగేటిని సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
✦ ఏలూరులో వేర్వేరు కారణాలతో ఇద్దరు వివాహితలు ఆత్మహత్య
వరాహపట్నంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన MLA కామినేని