బీటీ నాయుడు ఎన్నిక పట్ల CMకు ధన్యవాదాలు

బీటీ నాయుడు ఎన్నిక పట్ల CMకు ధన్యవాదాలు

NDL: వాల్మీకి సామాజిక వర్గ నేత బీటీ నాయుడును శాసనమండలి పానెల్ స్పీకర్‌గా ఎన్నిక చేయడం పట్ల బనగానపల్లె వాల్మీకి సంఘం రాష్ట్ర గౌరవ కార్యదర్శి జేఎన్ ప్రసాద్ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. శనివారం శాసనమండలి ఛైర్మన్ మోషన్ రాజు సభలో బీటీ నాయుడును ప్యానల్ స్పీకర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.