హోంమంత్రి అనితకి ఎమ్మెల్యే ఘన స్వాగతం
ELR: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకి అప్పన్నవీడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతంపల్లి గారు. అనంతరం అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే హోం మంత్రికి సాంప్రదాయ బద్దంగా చీర, సారెను ఎమ్మెల్యే అందజేశారు.