నేలకొండపల్లి మండలంలో గల్లీకో బెల్ట్ షాపు

నేలకొండపల్లి మండలంలో గల్లీకో బెల్ట్ షాపు

KMM: నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అధికారుల అలసత్వం, మద్యం మాఫియా కారణంగా గల్లీకో బెల్ట్ షాపు వెలిసింది. నివాస గృహాలు, కిరాణా షాపుల్లోనూ మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి, మత్తు పానీయాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.