ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్

ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డిని సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్రభారతి ఆవరణలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ సీఎంకు స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. బాలసుబ్రహ్మణ్యంపై అభిమానంతో సీఎం కూడా దీనికి సానుకూలంగా స్పందించారు.