VIDEO: శ్రీ భాగ్య నూతన అతిథి భవనాన్ని ప్రారంభించిన TN గవర్నర్
TPT: తిరుమలలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఇవాళ ఉదయం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి దర్శించుకన్నారు. అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహాల సముదాయంలో 'శ్రీ భాగ్య' నూతన భవనాన్ని రూ.25 కోట్ల వ్యయంతో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,నరేష్, జానకీ దేవి, జంగా కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు