VIDEO: పాలధరల పెంపుపై సీపీఎం ఆందోళన
VSP: విశాఖలోని సీపీఎం ఆధ్వర్యంలో జగదాంబ జోన్‌లో పాలధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పూర్ణా మార్కెట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు వై. రాజు, కర్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొంటూ కరపత్రాలు పంపిణీ చేశారు.