ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట

ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఊరట

ఫాస్టాగ్ పనిచేయని, లేని వాహనదారులకు ఇవాళ్టి నుంచి కొంత ఉపశమనం కలగనుంది. ఫాస్టాగ్ లేని వాహనదారులు గతంలో హైవే టోల్ గేట్ల వద్ద రూ.100కు రూ.200 చెల్లించాల్సి ఉండేది. కానీ ఇకపై UPI పేమెంట్స్ ద్వారా రూ.100కు 25% అదనంగా రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. కానీ నగదు రూపంలో చెల్లించాలంటే రూ.100కు రూ.200 కట్టాల్సిందే.