కవిత సస్పెన్షన్‌పై పల్లా కీలక వ్యాఖ్యలు

కవిత సస్పెన్షన్‌పై పల్లా కీలక వ్యాఖ్యలు

JN: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పెన్షన్‌పై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించాడు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తల నిర్ణయం మేరకే కవిత సస్పెన్షన్‌ జరిగిందని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని ఆయన అన్నారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు.