జమ్మూలో మరో వైద్యురాలి అరెస్టు

జమ్మూలో మరో వైద్యురాలి అరెస్టు

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశ వ్యతిరేక శక్తుల కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో JKలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టైన అదీల్ అహ్మద్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.