VIDEO: పండితాపురం పశువుల సంత వేలం వాయిదా

VIDEO: పండితాపురం పశువుల సంత వేలం వాయిదా

KMM: కామేపల్లి మండలంలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం శనివారం మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వ మద్దతు ధరతో వేలం ప్రారంభమైనప్పటికీ.. గత ఏడాది కంటే ఈసారి పాటదారులు తక్కువ ధరకు పాడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీపీవో రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఎంపీవో శాస్త్రి, సర్పంచ్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.