ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాస పోటీలు

ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాస పోటీలు

KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో "డా. బీఆర్. అంబేద్కర్ సమగ్ర వ్యక్తిత్వం" అనే అంశంపై తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్ విద్యార్థులకు స్ఫూర్తి అన్నారు. తెలుగుశాఖ అధ్యక్షులు డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేటితరం అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అవసరమన్నారు. అనంతరం గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.