VIDEO: ప్రభుత్వ స్కూల్‌లో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెక్‌హామ్
VZM: కొత్తవలస మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను ఫుట్‌బాల్ లెజెండ్, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ గురువారం సందర్శించారు. విద్యార్థులకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని మంత్రి నారా లోకేష్ అభినందిస్తూ Xలో ట్వీట్ చేశారు. 'బెక్‌హామ్ విద్యార్థులకు ఇచ్చిన ప్రోత్సాహం హర్షణీయం. మీ నుంచి నేర్చుకున్న పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు'.