విద్యుత్ అధికారులు కీలక సూచనలు

విద్యుత్ అధికారులు కీలక సూచనలు

KRNL: జిల్లాలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, విద్యుత్ సమస్యలు తలెత్తితే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని ఇవాళ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం. ఉమాపతి తెలిపారు. డివిజన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఈఈ శేషాద్రి పెర్కొన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న 08518-221919 నంబరుకు కాల్ చేయాలని కోరారు.