అనంతపూర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రజాపురం గ్రామంలో పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం
★ హెచ్చెల్సీ మరమ్మతులకు రూ.28.05 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
★ దామాజిపల్లి సమీపంలో జబ్బార్ బస్సు బోల్తా.. మహిళ మృతి
★ నల్లచెరువు మండలంలో యువతిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు