ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రివ్యూ సమావేశం

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రివ్యూ సమావేశం

KMR: జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్‌లో శనివారం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తన జీవితకాలపు చిరకాల కోరికైనా ప్రాణహిత చేవెళ్ల తన చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేస్తానన్నారు.