పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

NLG: దేవరకొండ డివిజన్‌లో 3వ విడత జీపీ ఎన్నికలు జరుగుతున్న మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ చాంబర్‌లో పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ త్రిపాఠి నిర్వహించారు. 17న చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పీఏ పల్లి మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి.