సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి

సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి

BDK: పినపాక మండలం వెంకటరావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిని సుతారి సింధుజ గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ బలపరిచిన అభ్యర్థి వరస నరసింహారావుపై ఆమె గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేశారు. ప్రతి ఓటర్‌కు రుణపడి ఉంటామన్నారు.