BREAKING: పాకిస్తాన్ కీలక ప్రకటన

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ కీలక ప్రకటన చేసింది. భారత్ దాడులు ఆపితే.. తామూ ఆపుతామని స్పష్టం చేసింది. తాము శాంతిని కోరుకుంటున్నామని.. అయితే భారత్ దాడులకు ప్రతిస్పందించక తప్పదని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా తెలిపారు. కాగా.. ఇరుదేశాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయంగా డిమాండ్ వస్తుండటంతో పాక్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.